-->

Nailu Nadi lyrics in Telugu and English | WWW | Sid | Kalyani

 Nailu Nadi lyrics in Telugu and English




Song: Nailu Nadi
Movie Name: WWW
Performed by - Sid Sriram and Kalyani Nair
Lyrics : Ramajogaiya Sastry, Madhan Karky
Music composed and arranged by - Simon K King 


Nailu Nadi Song Lyrics in English


Nailu nadi dhaara laaga
Pravahinche nedu tholi prema swaram
Jailu gadi laage thoche ninu kalavaleni
Na kalal vanam

Edalo aakashanante kerintha
Jathaaga ne neetopathe lenanta
Valapadi enthe ennatikaina
Edho chaalani korathega
Vidi vidi virahaapu alajadilonu
Prathi oka talapu theeyani kavithega

Nailu nadi dhaara laaga pravahinche nedu
Tholi prema swaram
Jailu gadi laage thoche ninu kalavaleni
Na kalal vanam


Addam mundu unnadee andani merupoo
Aandham vaipu laagutunnadhi terichina talupu
Naalugu godale anchuluga maro lokam velisindi
Ayina aagani allariga naa madhi nikai vethikindi
Perigina dhuram maarikonchem
Premanu penchindhi

Nailu nadi dhaara laaga
Pravahinche nedu tholi prema swaram
Jailu gadi laage thoche ninu kalavaleni
Na kalal vanam

Ikkadunna nenila rekkalu thodiga
Reppapatu vegamai nee pakkana vodhigaa
Moosina kannula swapnamgaa
Sameepistha sarsanga
Rangulu poosina vennalaga
Samudhayistha saradaga
Yennallaina yedabaatu oo konnallegaa


Nailu nadi dhaara laaga pravahinche nedu
Tholi prema swaram
Jailu gadi laage thoche ninu kalavaleni
Na kalal vanam.

నైలు నది Lyrics in Telugu


నైలు నది దారలాగ
ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని
నా కలల వనం

ఎదలో ఆకాశాన్నంటే కేరింత
జతగా నే నీతోపాటే లేనంటా
వలపిది ఇంతే ఎన్నటికైనా
ఏదో చాలని కొరతేగా
విడివిడి విరహపు అలజడిలోన
ప్రతి ఒక తలపు తీయని కవితేగా

నైలు నది దారలాగ ప్రవహించే నేడు
తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని
నా కలల వనం



అద్దం ముందు ఉన్నదీ అందని మెరుపూ
అందం వైపు లాగుతున్నదీ తెరిచిన తలుపూ
నాలుగు గోడలే అంచులుగా మరో లోకం వెలిసింది
అయినా ఆగని అల్లరిగా నా మది నీకై వెతికింది
పెరిగిన దూరం మరికొంచం
ప్రేమని పెంచింది ఓ ఓ

నైలు నది దారలాగ ప్రవహించే నేడు
తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని
నా కలల వనం

ఇక్కడున్న నేనిలా రెక్కలు తొడిగా
రెప్పపాటు వేగమై నీ పక్కన ఒదిగా
మూసిన కన్నుల స్వప్నంగా
సమీపిస్తా సరసంగా
రంగులు పూసిన వెన్నెలగా
సముదాయిస్తా సరదాగా
ఎన్నాళ్ళైనా ఎడబాటు ఓ కొన్నాళ్ళేగా, ఆ ఆఆ


నైలు నది దారలాగ ప్రవహించే నేడు
తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని
నా కలల వనం.


Nailu Nadi lyrics in Telugu and English | WWW | Sid | Kalyani



Post a Comment

0 Comments